Surprise Me!

సీఎం జ‌గ‌న్ భ‌ద్ర‌త‌లో నిర్ల‌క్ష్యం !! || Oneindia Telugu

2019-06-15 1,047 Dailymotion

Security lapse in CM Jagan Convoy travelling near to national hi way. Private vehicles enter in to CM Convoy. YCP leaders shocked with this incident and discussed with officials on Cm Security.
#apgovt
#convoy
#police
#gannavaram
#undavalli
#traffic
#security

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌యాణిస్తున్న వాహ‌న శ్రేణి మ‌ధ్య‌లోకి ఇత‌ర వాహ‌నాలు క‌లిసిపోయాయి. సీఎం జ‌గ‌న్ శుక్ర‌వారం త‌న నివాసం నుండి పెనుమాక‌లో ఏర్పాటు చేసిన రాజ‌న్న బ‌డిబాట కార్య‌క్ర‌మంలో పాల్గొంనేందుకు బ‌య‌ల్దేరారు. ఆ స‌మ‌యంలో సీఎం కాన్వాయ్ పెనుమాక నుండి ఉండ‌వ‌ల్లి సెంట‌ర్ మీదుగా తాడేప‌ల్లి వైపుకు వ‌స్తుండ‌గా ఉండ‌వ‌ల్లి నుండి ప్ర‌కాశం బ్యారేజి వైపు వెళ్లే వాహ‌నాల‌ను ఒక్క సారిగా వ‌దిలేసారు.